Thursday, July 26, 2012

poetic side...

From me, about me.. :P ;)
ఆమె  రమ్యమైనది ...
ఆమె  స్వరం కమ్మనైనది...
ఆమె గీతం పాడదగినది...
ఆమె జ్ఞాపకం నా జీవితమైనది ...

for friends ...
భయం !!!
నా కళ్ళల్లో కలగా మిగిలిపోతావని ...
నా చేతుల్లో బొమ్మలా జారిపోతావని ...
నా గుండెల్లో శిలలా ఉండిపోతావని ..
నా ఊహల్లో మాయలా చెదిరిపోతావని ...
నా జీవితంలో జ్ఞాపకంలా మిగిలిపోతావని ....

karu mabbulu

ఊరు మొత్తం కారు మబ్బులు కప్పేసాయి, నా మనసును మీ ఆలోచనలు కప్పేసినట్టు..........