Tuesday, February 2, 2021

ఎంత ముద్దు గున్నావో

ఎండ బారిన మా జీవితం లోకి 

దేవుడు పంపిన వరములాగా 


ఎంత ముద్దు గున్నావో  చిన్నోడా 

ఎంత ముద్దు 

గున్నావో 


ఆనందం కోసం ఇడా ఆడా చూస్తుంటే 

వొళ్లోకి వచ్చి పడ్డ సందమామ లాగ 

ఎంత ముద్దు గున్నావో  చిన్నోడా 

ఎంత ముద్దు 

గున్నావో 


ఎండుటాకుల మధ్య చిన్న పువ్వు లాగ ఎంత ముద్దు 

గున్నావో 

తాత నవ్వేటి బోసి నవ్వులాగ ఎంత ముద్దు గున్నావో 
మండుటెండలో చిన్న చినుకులాగా ఎంత ముద్దు గున్నావో  


karu mabbulu

ఊరు మొత్తం కారు మబ్బులు కప్పేసాయి, నా మనసును మీ ఆలోచనలు కప్పేసినట్టు..........