గత కొద్ది రోజులుగా నా పుట్టిన ఊరు అయిన విశాఖపట్నం బాగా గుర్తుకు వస్తోంది..
Marokaru neeru.. samudram lo unde neerulanti vaaru.. neeru a kada ani elanti emotions undavu ani anukokandi... Samudra teeram lo challani sayantram vela vachhe anandam stable ga unna neeru valla... Ade neetiki kopam vaste kotladi jeevarasulani mingeya galige sattuva undi...
Jeevam puttindi neetilone antaru.... Aa neeru a samudram ayi veladi jeevarasulaki chotu istundi... Aa neeru a naduluga mari lakshaladi mandi daaham tirustundi..Aa neeru a kotladi mandiki annam peduthhndi pacchani pantalani pandistu...
అలా సాగర తీరం లో కూర్చుని, కాలాన్ని మర్చిపోయి, వేరే ప్రపంచంలోకి వెళ్లి, విహారం చేసి రావాలనిపించింది.. అది జరగని పని కానీ అదే అనుభూతిని ఇచ్చిన మిత్రులు పక్కనే ఉన్నారు..
ఒకరు పైకి కిందకి లేచి పడే కెరటం లాగ. ఒక రోజు చాల సరదాగా, అతి ఉత్సాహంగా కబుర్లు చెప్తే, ఇంకో రోజు ఇంతేనా జీవితం అని నీరు కార్చే మాటలు.. మన పాదాలకు చల్లగా తాకే అలలు గుర్తుకొస్తాయి. ఆడుకోవాలి అని ఎంత అనిపిస్తుందో, లోపాలకి వెళ్ళకూడదు అని కూడా అంతే భయం వేస్తుంది.
ఇంకొకరు, ఆ సాగర తీరం లో కూర్చుని ఉండగా మనని తాకే గాలి లాగ.. గాలితో పాటు వినపడే ఆ గాలి మరియు కెరటాల శబ్దం. అదే లేకపోతే ఆ సముద్రానికి కళే లేదేమో అనిపిస్తుంది. ఒక సారి హోరున వీస్తే, ఇంకో సారి చల్లగా వీస్తుంది. ఎంత సరదా ఓ అంతే లోతు.. కళ్ళు మూసుకుపోయినా, మనసు బండబారిపోయిన, చలింపగలిగే శక్తి ఆ గాలికే ఉంది కదా. .
ఇక పెద్దగా పాత్ర ఏమి లేదు అనిపించినా, పొడి పొడి సమాధానాలు చెప్పినా , మా జీవితాల్లో ఒక రుచిని నింపిన బంధం. ఆ కడలి కలయిక మిగిల్చేది నోటికి తగిలే ఉప్పదనం. నవ్వొస్తుంది కానీ, ఆ మురీల mixture కి రుచి, అంతెందుకు ఆ ఉప్పే లేకుంటే జీవితం చప్పె కదా.. సముద్ర స్నానం మంచిది, మనసుని శుభ్రపరిచేసిది ఉప్పే.. ఉంటే పట్టించుకోము కానీ, లేకపోతే నచ్చదు..
Marokaru neeru.. samudram lo unde neerulanti vaaru.. neeru a kada ani elanti emotions undavu ani anukokandi... Samudra teeram lo challani sayantram vela vachhe anandam stable ga unna neeru valla... Ade neetiki kopam vaste kotladi jeevarasulani mingeya galige sattuva undi...
Jeevam puttindi neetilone antaru.... Aa neeru a samudram ayi veladi jeevarasulaki chotu istundi... Aa neeru a naduluga mari lakshaladi mandi daaham tirustundi..Aa neeru a kotladi mandiki annam peduthhndi pacchani pantalani pandistu...
ఇంత కన్నా ఏం కావాలి అని, చేతులు జోడించి ఆ దేవుడికి ఒక దండం పెట్టుకున్నా..
No comments:
Post a Comment