ఎండ బారిన మా జీవితం లోకి దేవుడు పంపిన వరములాగా ఎంత ముద్దు గున్నావో చిన్నోడా ఎంత ముద్దు గున్నావో ఆనందం కోసం ఇడా ఆడా చూస్తుంటే వొళ్లోకి వచ్చి పడ్డ సందమామ లాగ ఎంత ముద్దు గున్నావో చిన్నోడా ఎంత ముద్దు గున్నావో ఎండుటాకుల మధ్య చిన్న పువ్వు లాగ ఎంత ముద్దు గున్నావో తాత నవ్వేటి బోసి నవ్వులాగ ఎంత ముద్దు గున్నావో మండుటెండలో చిన్న చినుకులాగా ఎంత ముద్దు గున్నావో