Tuesday, October 6, 2020

prema kopam

నీ ప్రేమను దగ్గరగా అనుభవించిన వారు ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోరు..

నీ కోపాన్ని దూరం నుండి రుచి చూసిన వారు ఎప్పటికీ నిన్ను దగ్గరకి రానియ్యారు..

No comments:

Post a Comment

అడగను కానీ ఇవ్వాలి

అడిగితే ఏమైనా ఇస్తాడు అతను.. అడిగి సంపాదించుకునేది ఏదీ వద్దు ఆమెకి...