మిత్రులతో హాస్యమాడినప్పుడు ముచ్చటైన గట్టి నవ్వు
ప్రియురాలిని చూసినప్పుడు మధురమైన నవ్వు
దేవుడి ధ్యానం లో ప్రశాంతమైన నవ్వు
కవ్వించేటప్పుడు కొంటె నవ్వు
జీవింతం విసిరిన కష్టమైన ప్రశ్నలకు గంభీరమైన నవ్వు
విసుగెత్తిన వాదనలో నిట్టూర్పు నవ్వు
గెలవలేని పోటీలు ఎదురైనప్పుడు నిస్సహాయపు నవ్వు
నవ్వునే ఆభరణంగా ధరించిన శివుడివా?
లేదా నవ్వునే జపంగా ఎంచుకున్న ఋషివా?
నవ్వే నీ ఆయుధమా? నవ్వే నీ సమాధానమా ??
ప్రియురాలిని చూసినప్పుడు మధురమైన నవ్వు
దేవుడి ధ్యానం లో ప్రశాంతమైన నవ్వు
కవ్వించేటప్పుడు కొంటె నవ్వు
జీవింతం విసిరిన కష్టమైన ప్రశ్నలకు గంభీరమైన నవ్వు
విసుగెత్తిన వాదనలో నిట్టూర్పు నవ్వు
గెలవలేని పోటీలు ఎదురైనప్పుడు నిస్సహాయపు నవ్వు
నవ్వునే ఆభరణంగా ధరించిన శివుడివా?
లేదా నవ్వునే జపంగా ఎంచుకున్న ఋషివా?
నవ్వే నీ ఆయుధమా? నవ్వే నీ సమాధానమా ??
No comments:
Post a Comment